ఆడిషన్ కి వెళ్ళాను…ప్రైవేట్ పార్ట్శ్ లో టచ్ చేయడం జరిగింది..!! అందుకే నచ్చక!

ఆడిషన్ కి వెళ్ళాను…ప్రైవేట్ పార్ట్శ్ లో టచ్ చేయడం జరిగింది..!! అందుకే నచ్చక!

by Megha Varna

సినిమా ఇండస్ట్రీ కి రావాలంటే ఈ సమయానికి కూడా చాలామంది మహిళలు మరియు వారికుటుంబ సభ్యులు భయభ్రాంతులు అవుతారు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగాలంటే కమిట్మెంట్స్ అవసరమని ఇక్కడ మహిళలను లైంగికంగా కూడా వేధింపులకు గురి చేస్తారని బయట టాక్ ఉంది.ఈ మధ్యకాలంలో సినిమాలలో నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్ కౌచ్ మీద కూడా పెద్ద వివాదమే జరిగింది.అవకాశాలు ఇప్పిస్తాను అని నమ్మించి శారీరకంగా మహిళలను వాడుకునే కాస్టింగ్ కౌచ్ లు ఉన్నారని ఆ సమస్య నుండి ఇండస్ట్రీ ని కాపాడాలని కొంతమంది పోరాటం కూడా చేసారు.

Video Advertisement

ఈ నేపథ్యంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసారు.ఆ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు సదరు మహిళా.తాను సినిమాలలో అవకాశం కోసం ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగేదానిని అని చెప్పారు ఆ మహిళ.ఒకొనొక సమయంలో షూటింగ్ ట్రయిల్ అంటూ ఒక సన్నివేశంలో నటిస్తుండగా నా ప్రైవేట్ పార్ట్శ్ మీద టచ్ చేసారు అని ఆవేదన వ్యక్తం చేసారు ఆ మహిళా.ఆ తర్వాత నాకు ఇలాంటివి నచ్చావ్ అని చెప్పానని కానీ నన్ను రూమ్ లోకి తీసుకువెళ్లి తలుపు వేసి బలాత్కారం చెయ్యడానికి ప్రయత్నించారని వాపోయారు ఆ మహిళా .

కానీ ఆ సమయంలో ఆ వ్యక్తిని తోసేసి నేను రూమ్ కి తలుపు వేసి తప్పించుకున్నాను అని తెలిపారు .ఆ తర్వాత నేను ఆటోలో వెళ్తుండగా ఆ సదరు వ్యక్తికీ ఫోన్ చేసానని ఇలా చెయ్యడం తప్పు అని ఐన నేను ట్రాన్స్ వుమెన్ అని చెప్పగా ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసారని తర్వాత ఎప్పుడూ కాల్ చేసిన లిఫ్ట్ చెయ్యలేదని తెలిపారు ఆ మహిళా.అయినా ఏ మహిళ మీద అయినా సరే ఇలా అఘాయిత్యానికి పాల్పడకూడదు కదా అని ఆమె ప్రశ్నించారు .

 


You may also like

Leave a Comment