విషమంగా “కైకాల సత్యనారాయణ” ఆరోగ్యం.! డాక్టర్లు ఏం చెప్పారంటే..?

విషమంగా “కైకాల సత్యనారాయణ” ఆరోగ్యం.! డాక్టర్లు ఏం చెప్పారంటే..?

by Mohana Priya

Ads

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన బులెటిన్ ఇవాళ ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసింది.

Video Advertisement

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో కైకాల సత్యనారాయణ గారు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం సత్యనారాయణగారు కోలుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు అని రిపోర్ట్ లో తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది అని తెలిపారు.

Kaikala satya narayana in serious condition

 


End of Article

You may also like