Ads
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకొంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతోమంది మదర్స్ డే కి సంబంధించిన పోస్ట్ షేర్ చేశారు. వీరిలో చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ కూడా మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
Video Advertisement
కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు ఫోటోలను షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు. తాజాగా కొడుకు ఫోటోను కూడా షేర్ చేసింది కాజల్. “ప్రియమైన నీల్ – నా మొదటి బిడ్డ. నువ్వు ఎంత విలువైనవాడివి… ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటావని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అంటూ కాప్షన్ పెట్టారు కాజల్.
https://www.instagram.com/p/CdR3kILhcGA/
ఇది ఇలా ఉండగా మథర్స్ డే సందర్బంగా కాజల్ అగర్వాల్ ఒక పోస్ట్ చేసారు.
అయితే ఈ పోస్ట్ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. కాజల్ అగర్వాల్ తన తల్లికి అంకితం ఇస్తూ ఒక కవిత రాసి సోషల్ మీడియాలో చేశారు. కానీ ఆ కవిత అంతకుముందు మరొక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాజల్ అగర్వాల్ రాసిన ఈ కవిత ని సారా అనే ఒక రచయిత రాసి అంతకుముందు షేర్ చేశారు.
image source: instagram/stories/matrescentmuse/
కాజల్ అగర్వాల్ ఇదే కవితను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒరిజినల్ రచయితకి క్రెడిట్ కూడా ఇవ్వకుండా, వాటర్ మార్క్ లోగో తీసి కాజల్ అగర్వాల్ తన పేజీలో షేర్ చేశారు. దాంతో ఇప్పుడు కాలం చేసిన ఈ పోస్ట్ చర్చల్లో నిలిచింది.
https://www.instagram.com/p/CcU-fSGvghN/?igshid=YmMyMTA2M2Y=
End of Article