రజనీకాంత్ దర్బార్ తో సంక్రాంతి వేటను మొదలు పెట్టిన తలైవా..తరువాత సరిలేరు …తో మహేష్ బంపర్ హిట్ కొట్టి..ఆలా వైకుంఠపురములో అంటూ త్రివిక్రమ్ తో వచ్చిన అల్లు మరో బ్లాక్ బస్టర్ కొట్టి తెలుగు ఇండస్ట్రీ కి చక్కటి ఆరంభం ఇచ్చిన హీరోలు ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ అంటూ వచ్చారు…

Video Advertisement

ఇప్పటికే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో మంచి ఊపు మీద ఉన్న టీం సంక్రాంతి కానుకగా జనవరి 15న (ఈ రోజు) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా గత రాత్రి ఓవర్సీస్‌‌లో ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయలు తెలిపారు. ఆ వివరాలు చూద్దామా….కింద ఉన్న వీడియో రివ్యూ చూడండి.