Ads
పాకిస్తాన్ భారత్ ల మధ్య చాలాకాలం నుండి జమ్మూ కాశ్మీర్ వివాదం ఉన్న విషయం తెలిసిందే . దింతో భారత్ కు పాక్ కు మధ్య యుద్ధ వాతావరణం యుగాల కాలం నుండి నెలకొని ఇప్పటికి కొనసాగుతుంది .గతంలో జరిగిన పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు మరణించడంతో పాక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది .ఈ సంఘటనలతో ఇరు దేశాల మధ్య వైరం ఇంకాస్త ముదిరింది ..
Video Advertisement
జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎక్కువ భాగం ఉండగా ఆర్టికల్ 370 ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక జెండా ప్రత్యేక పౌరసత్వ చట్టం ఉండేవి ..అసలు ఆర్టికల్ 370 ఉండడానికి కారణం గోపాల్ స్వామి అయ్యంగార్ .తాజాగా మన కేంద్ర ప్రభుత్త్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది . ఎందుకంటే పాక్ నుండి కాశ్మీర్ వచ్చి అక్కడ పౌరసత్వం తీసుకోని భారతకు వ్యతికరమైన శక్తులుగా మన దేశంలోనే మారుతున్నారు ..దింతో పాక్ కి ఈ అవకాశం కోల్పోవడంతో మొదటగా కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాత చేసేది ఎం లేక ఊరుకున్నారు ..
కాగా భారత్ కి పాకిస్తాన్ కి ఉన్న వైరం కారణంగా ఎప్పుడు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగిన దానిపై ఆసక్తి ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచం అంతా కూడా అంతే ఆశక్తి తో ఎదురు చూస్తుంది ..కాగా ఈ మ్యాచ్ లకు సాటిలైట్ రైట్స్ నుండి స్టేడియం టికెట్స్ దాక కూడా చాల రెవిన్యూ వస్తుంది ..భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లు ఎక్కువ జరిగితే మంచిందని ఒక ప్రముఖ క్రికెటర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే ..
తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా అగ్రరాజ్యాలు సైతం వణుకుతున్న విషయం తెలిసింది ..కాగా మొత్తం ప్రపంచమంతా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడం మరియు ఈ లాక్ డౌన్ వలన దేశల ఆర్ధిక పరిస్థితి విచ్చిన్నమయ్యాయి . భారత్ కరోనా పై యుద్ధం చేసేందుకు ఇప్పటికే బడా వ్యాపారవేత్తలు నుండి సెలెబ్రెటీ లా వరుకు సీఎం కేర్ ఫండ్ కు విరాళాలు ఇచ్చారు . దింతో మన దేశానికీ కరోనా కి కావాల్సిన నిధులు బాగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో .పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఈ ఆర్థిక కష్ట కాలంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మంచిది ..దాని ద్వారా వచ్చే మనీ ని ఇరు దేశాలు సమానంగా తీసుకోవచ్చు అని ట్విట్టర్ వేదికగా తెలిపారు .దానికి ఇండియన్ మాజీ అల్ రౌండర్ కపిల్ దేవ్ ఇండియా కి మనీ అవసరం లేదు అందులోను ఈ పరిస్థితిలలో క్రికెట్ అసలు అవసరం లేదు అని కౌంటర్ ఇచ్చారు ..దీంతో నెటిజన్లు కపిల్ వేసే పర్ఫెక్ట్ యార్కర్ లా పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చారు అని అభినందిస్తున్నారు
End of Article