కరీంనగర్‌కు కరోనాను పరిచయం చేసిన ఇండోనేషియా బృందం వీరే…అక్కడ ఏం చేసారో సీసీటీవీ వీడియో చూడండి!

కరీంనగర్‌కు కరోనాను పరిచయం చేసిన ఇండోనేషియా బృందం వీరే…అక్కడ ఏం చేసారో సీసీటీవీ వీడియో చూడండి!

by Sainath Gopi

Ads

ప్రపంచ దేశాలన్ని ఏకధాటిపైకి వచ్చి కరోనాపై ఫైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కరోనాకి వాక్సిన్ కనుక్కోని కారణంగా వ్యాధి నివారణకు ఏఏ దేశాలు ఏ మందులు వాడుతున్నారు, ఏ మందులకి కరోనా నయం అవుతుందనే సమాచారాన్న అంతర్జాతియంగా ఆయా దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నరు. మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు . అయితే ఇప్పటికే నమోదైన కరోనా కేసుల సంఖ్య సుమారు వందపైనే. మన రాష్ట్రంలో కూడా ఈ సంఖ్య 13 కి చేరింది.

Video Advertisement

తాజాగా కరీంనగర్‌లో కరోనా వల్ల హై అలెర్ట్ ప్రకటించారు. కరీంనగర్‌కు వచ్చిన విదేశీయులకు కరోనా వైరస్‌ సోకిందనే ప్రచారం జోరందుకుంది. దీంతో కరీంనగర్‌లో కరోనా ప్రమాదం పొంచి ఉందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.‘ఇజ్తేమా’ అనే సంస్థ తరపున వీరంతా కరీంనగర్‌కు వచ్చారంట.

మార్చి 13న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి మార్చి 14న రామగుండంలో దిగారు. అక్కడి నుండి వన్ లో కరీంనగర్ కి వెళ్లారు. కరీంనగర్ లోని ఓ మసీద్ లో ఉన్నారు. మార్చి 15న వారందరి మెడికల్ సర్టిఫికెట్లను అడిగారు పోలీసులు. అనుమానం వచ్చి ఒకరిని గాంధీ హాస్పిటల్ కి పంపిస్తే. కరోనా పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారికీ కూడా టెస్ట్ చేస్తే అందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా 12 మంది గ్రూప్ లో 8 మందికి కరోనా పాజిటివ్.

రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి, ఆటో స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట వైరల్ అవుతుంది. అక్కడి వారు ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ టీం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందరి ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తోంది.వరైనా కరోనా అనుమానితుంటే వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.ఇండోనేషియా వారికి సంబందించిన సీసీ ఫుటేజ్ కింద వీడియోలో చూడండి.కరీంనగర్ లో ప్రస్తుతం కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది.

watch video:


End of Article

You may also like