కియారా అద్వానీ తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుందిభరత్ అనే నేను తో పాపులర్ అయినా బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత వినయ విధేయ రామ తో మెరిసిన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..

Video Advertisement

ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్ళి టాలీవుడ్ లో ఇంత వరకు కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ గా గడిపేస్తూ ఉన్న ఈ బ్యూటీ…ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది..ఎవరితో అయినా ప్రేమలో పడితే తనకు శృ0గార0 అభ్యంతరం లేదు అన్నది అది కూడా అవతలి వ్యక్తి పెళ్ళికి ఒప్పుకుంటే మాత్రం ఇష్టమే నట కచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటేనే రిలేషన్షిప్ ని కొనసాగిస్తాను అన్నది.

ప్రస్తుతానికి అయితే ఎవరితోనూ ప్రేమలో లేను అంటూ చెప్పుకు వచ్చింది ఆలా ఎవరినా ఉంటె మీడియా కి కచ్చితంగా వెల్లడిస్తా అన్నది,ఎంతయినా ఇలాంటి కామెంట్స్ ఇవ్వడానికి గట్స్ ఉండాలి కదూ.లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్‌తో తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.