Ads
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. నిజానికి ఇలాంటి వాటిని మనం చాలా చూసే ఉంటాం. చూడడానికి చాలా తమాషాగా ఉంటాయి. దీనితో లైకులు, కామెంట్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. పైగా కాస్త నవ్వుకునేలా ఉంటే విపరీతంగా షేర్ కూడా చేస్తూ ఉంటారు.
Video Advertisement
అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నెట్టింట ఈ వీడియో ఇప్పుడు తెగ షికార్లు కొడుతోంది. చిన్నప్పుడు ఎవరైనా సరే తమాషా పనులు చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు కూడా అలానే తమాషా చేశాడు.
దీనితో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది వీడియో. ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అనేది చూస్తే… ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఒక కుక్క పిల్ల వాడికి ఎదురుగా వస్తుంది. కుక్క మొరుగుతూ ఉంటుంది. అయినా సరే పిల్లవాడు భయ పడకుండా ముందుకు వెళతాడు.
కుక్క వెంటనే వేగంగా పిల్లవాడి మీదకి వస్తుంది. దీంతో బిగ్గరగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. పరుగులు తీస్తున్న ఆ పిల్లాడి వీడియో ఇప్పుడు నెట్టింట షికార్లు కొడుతోంది. పెద్ద ఏదో ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఏమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు.
కానీ ఆ పిల్లవాడు పరిగెట్టడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇది చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోని ఇప్పటికే రెండు లక్షల ఎనిమిది వేల మంది చూశారు. పది వేల మందికి పైగా లైక్ చేశారు. మరి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి. ఫుల్ గా నవ్వుకోవడం పక్కా.
https://www.instagram.com/reel/CbjDVF6JUk0/?utm_source=ig_embed&ig_rid=dcd110a2-414d-40e3-b521-5060d9e57856&ig_mid=7624D3F4-626E-4D2E-8543-88F77A66E854
End of Article