డైరెక్టర్ కట్ చెప్పినా ఆ హీరో ఆగకుండా చేసిన పనికి హీరోయిన్ తట్టుకోలేక పారిపోయింది!

డైరెక్టర్ కట్ చెప్పినా ఆ హీరో ఆగకుండా చేసిన పనికి హీరోయిన్ తట్టుకోలేక పారిపోయింది!

by Sainath Gopi

Ads

ఈమధ్య కాలంలో సినిమాలు ఎంత ఘాటుగా వుంటున్నాయో, అందులో ముద్దు సీన్లు మరెంత హాటుగా వుంటున్నాయో అందరికి తెలిసిందే. హద్దులు దాటుతున్న వాటిపై నెటిజెన్లు ఎలా ఫైర్ అవుతున్నారో అందరికి తెలిసిందే. కానీ అలాంటి సీన్ మీద అందులో నటించే హీరోయిన్ ఫైర్ అయ్యారు. లిప్ లాక్ ఒప్పుకున్నాను కానీ మరీ ఇంత ఘాటు ముద్దా.. అంటూ నవ కథానాయకి దర్శకుడిపై మండిపడి షూటింగ్‌ నుండి వెళ్ళిపోయింది.

Video Advertisement

ఓ ప్రముఖ ఛానల్ లో చిన్నప్పుడు మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ కోమలి సిస్టర్స్ గురించి అందరికి తెలిసే ఉంటది.అందులో ఒకరు ఇప్పడు హీరోయిన్ హిరోషిణి ఉట్రాన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది హిరోషిణి కోమలి.ఇక సినిమా షూటింగ్ లో హీరో హిరోషిణితో ముద్దు సిన్ పెట్టాడు. దీనిపై చిత్ర వర్గాలు మాట్లాడుతూ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్‌ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు.

ఆ సన్నివేశానికి దర్శకుడు కట్‌ చెప్పిన తరువాత హీరోయిన్‌ ఆగ్రహంతో దర్శకుడి వద్దకు వచ్చి మీరు కథ చెప్పినప్పుడు లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందనే చెప్పారని, అందుకే తాను ఓకే చెప్పానని అంది. ఇప్పుడు హీరో స్మూచ్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేసిందన్నారు. అయితే హీరోయిన్‌ చెప్పింది దర్శకుడికి అర్థంగాక అయోమయంలో పడడంతో హీరోయిన్‌ తనే ముద్దు గురించి వివరించిందన్నారు. లిప్‌లాక్‌ అంటే పెదాలపై చుంభించడం అనీ, స్మూచ్‌ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అనీ, హీరో అదే చేస్తున్నారని చెప్పిందన్నారు.

ఆ తర్వాత హీరోకు దర్శకుడు నచ్చచెప్పి లిప్ లాక్ సీన్ చేయించాడు. అయితే అప్పటికీ హీరో మళ్లీ అలాగే చేయడంతో హిరోషిణికి ఒళ్లు మండి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. చిత్రయూనిట్‌ ఎంత చెప్పినా వినకుండా ఊరుకు వెళ్లిపోయిందని చెప్పారు దర్శక నిర్మాతలు. ముద్దుల్లో ఎన్నిరకాలు ఉంటాయో తెలియని దర్శకుడు నటి హరిరోషిణి ఇచ్చిన వివరణతో విస్మయం చెందారని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా నటి వెయిల్‌ ప్రియాంక, వేల రామమూర్తి, మధుసూదనరావ్, ఆర్‌.రవిశంకర్, జిన్నా, గానా సుధాకర్, ఒరు కన్‌ ఒరు కన్నాడీ ఫేమ్‌ మధుమిత, దర్శకుడు సరవణన్‌ శక్తి, ఇమాన్‌అన్నాచ్చి, విజయ్‌ టీవీ ఫేమ్‌ కోదండం, కాదల్‌ చిత్ర ఫేమ్‌ సరవణన్, సులక్షణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రఘునంథన్‌ సంగీతాన్ని, హాలిక్‌ ప్రభు ఛాయాగ్రహణను అందించారు.


End of Article

You may also like