Ads
హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీ ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారేమో. బిర్యానీ అన్ని ప్రదేశాల్లో దొరుకుతుంది. కానీ, హైదరాబాద్ బిర్యానీకి ఉండే టేస్టే వేరు. అందుకే వేరే చోట నుండి హైదరాబాద్ కి వచ్చిన వారు హైదరాబాదీ బిర్యానీ తప్పకుండా తింటారు. అలాగే వేరే చోట్ల ఉన్న హోటల్స్ లో కూడా స్పెషల్ గా హైదరాబాదీ బిర్యానీ వండుతారు.బిర్యానీలో వెజ్, నాన్ వెజ్ అని రెండు రకాలు మాత్రమే కాకుండా వాటిలో కూడా ఇంకా ఎన్నో విధాలుగా బిర్యానీ తయారు చేస్తారు.
Video Advertisement
ఒకసారి యూట్యూబ్ లో చూస్తే ఎన్నో రకాల బిర్యానీలు, అవి తయారు చేయడానికి రెసిపీలు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేసి ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్టైల్ లో చెప్తారు.ఇవన్నీ చూసి ఎంతో మంది సులభంగా ఇంట్లోనే వాళ్లకి కావాల్సిన స్టైల్ లో బిర్యానీ తయారు చేసుకుంటారు. అలా ఒకరు కొత్తిమీర చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించి అది వీడియో తీసి అప్లోడ్ చేశారు. కానీ ఆవిడ తయారుచేసిన బిర్యానీ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం కాదు విచిత్రంగా కూడా ఉంది. ఆ కొత్తిమీర చికెన్ బిర్యాని తయారు చేసే విధానం ఏంటో మీరు కూడా చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది.
watch video:
End of Article