Ads
మన బిజినెస్ బాగా జరగాలంటే నాణ్యత ఉండాలి.మన దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండాలి అదేనండి అవసరానికి తగట్టు వ్యవహరించి మన దగ్గరున్న వస్తువులు అవతల వాళ్ళకు అంటగట్టే టాలెంట్ ఉండాలి.తాజాగా ఒక క్యాటరింగ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాల్లో తమ క్రియేటివిటీని ఉపయోగించారు.ఆ క్రియేటివిటీని అక్కడున్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Video Advertisement
ఇంతకీ కథేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో ఓ పెళ్లి కార్యక్రమం జరిగింది.ఇక్కడికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించడానికి వచ్చిన క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు కరోనా ఉధృతి నుండి తమని తాము కాపాడుకోవడం కోసం తమ బిజినెస్ ను సాఫీగా జరపడం కోసం పీపీఈ కిట్లును ధరించి ఆహార పదార్థాలను అతిథులకు వడ్డించారు.మరీ వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.కరోనా టైంలో ఇలాంటి క్రియేటివిటీ వీడియోలు బోలెడు వచ్చాయి.ఆ వీడియోలు ప్రజలను బాగా అలరిస్తున్నాయి.
watch video:
#Catering service during #CoronavirusPandemic: Servers in #PPE kits cater to hungry guests at #wedding in #AndhraPradesh’s Krishna district pic.twitter.com/ILsc1sN9zU
— Pratiba Raman (@PratibaRaman) July 25, 2020
End of Article