Home Biography “కృష్ణ తులసి” సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్ లో ఎంత అందంగా ఉందో చూడండి.! ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే.!

“కృష్ణ తులసి” సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్ లో ఎంత అందంగా ఉందో చూడండి.! ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే.!

by Mohana Priya

సాధారణంగా ఎప్పటికీ క్రేజ్ తగ్గని వాటిలో సీరియల్స్ ఒకటి. ఎన్ని సంవత్సరాలైనా సరే కొత్త సీరియల్స్ వస్తూనే ఉంటాయి. పాత సీరియల్స్ కూడా ఎన్నో సంవత్సరాలు రన్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. సీరియల్స్ చూసే ప్రేక్షకులకు అయితే ఆ సీరియల్ లో ఉండే నటీనటులు వారి ఇంట్లో వారిలాగా అయిపోతారు.

krishna tulasi serial heroine aishwarya

సీరియల్ నటులకి కూడా దాదాపు సినిమా హీరో, హీరోయిన్లకు ఉన్నట్టే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ చానల్స్ లో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి. ఇలానే ఎన్నో కొత్త కాన్సెప్ట్ సీరియల్స్ ని మన ముందుకు తెస్తున్న చానల్స్ లో ఒకటి జీ తెలుగు. జీ తెలుగులో కొంత కాలం క్రితం స్టార్ట్ అయిన సీరియల్ కృష్ణ తులసి.

krishna tulasi serial heroine aishwarya

ఈ సీరియల్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి ప్రొడక్షన్ హౌస్ ద్వారా రూపొందుతోంది. కృష్ణ తులసి మొదలైనప్పటి నుంచి కూడా ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంది. కృష్ణ తులసి సీరియల్ లో హీరోయిన్ శ్యామ ఫర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులకి చాలా నచ్చింది. శ్యామ పాత్ర పోషించే నటి పేరు ఐశ్వర్య.

krishna tulasi serial heroine aishwarya

ఐశ్వర్య కన్నడ వారు. ఐశ్వర్య కి తెలుగులో ఇదే మొదటి సీరియల్. అయినా కూడా చాలా బాగా నటిస్తున్నారు. ఐశ్వర్య అంతకుముందు కన్నడలో యారివళు అనే సీరియల్ లో నటించారు. ఇది ఉదయ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యేది. ఐశ్వర్యకి హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టమట. ఐశ్వర్య నటనలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఐశ్వర్యకి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి అంటే చాలా ఇష్టమట.

krishna tulasi serial heroine aishwarya

krishna tulasi serial heroine aishwarya

krishna tulasi serial heroine aishwarya

images source: instagram/aishuh_h

You may also like