వర్ష, రోహిణి లాగే… జబర్దస్త్ తో పాపులర్ అయిన 7 లేడీ ఆర్టిస్టులు వీరే..!

వర్ష, రోహిణి లాగే… జబర్దస్త్ తో పాపులర్ అయిన 7 లేడీ ఆర్టిస్టులు వీరే..!

by Megha Varna

ఎంతో పాపులర్ అయిన జబర్దస్త్ షో గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో కమెడియన్లు నవ్విస్తూ ఉంటారు.

Video Advertisement

చాలా మంది కమెడియన్ల కి ఈ షో మంచి లైఫ్ ఇచ్చింది. ఫిమేల్ ఆర్టిస్టులు కూడా ఈ షో ద్వారా పాపులర్ అయ్యారు. మరి జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన లేడీ ఆర్టిస్టులు గురించి ఇప్పుడు చూద్దాం.

#1. రోహిణి:

జబర్దస్త్ ద్వారా రోహిణికి క్రేజ్ బాగా పెరిగింది. పలు సీరియల్స్ లో కూడా రోహిణీ నటించింది. కామెడీతో రోహిణి బాగా ఆకట్టుకుంటుంది. చక్కటి అవకాశాలు వెండితెరపై కూడా ఈమెకి వస్తున్నాయి.

#2. షబీనా:

షబీనా కూడా సీరియల్స్ లో నటిస్తోంది. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. చక్కటి పంచులతో అద్భుతమైన యాక్టింగ్ తో మెప్పిస్తుంది. నవ్విస్తూ ఆకట్టుకుంటుంది షబీనా.

#3. వర్ష:

ఈ షో రహో తన క్రేజ్ ని మరింత పెంచుకుంది వర్ష. సీరియల్స్ ద్వారా పరిచయమైన వర్ష జబర్దస్త్ షో తో బాగా ఫేమస్ అయిపోయింది.

#4. పవిత్ర:

టిక్ టాక్ నుండి ఈ పవిత్ర జబర్దస్త్ లోకి వచ్చింది. ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె కూడా జబర్దస్తు తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

#5. రీతూ చౌదరి:

అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది రీతూ. ఈమె కూడా జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిపోయింది. చక్కటి యాక్టింగ్ తో మెప్పిస్తుంది.

#6. ఫైమా:

ఈ ఆర్టిస్ట్స్ లాగే ఫైమా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. తొలిసారిగా ఈమె పటాస్ షో లో కనపడింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది పైమా.

#7. సత్య శ్రీ:

ఈమెకి కూడా జబర్దస్త్ షో ప్లస్ అయ్యింది. ఈ షో తో ఆమె ఇమేజ్ ని పెంచుకుంది. దీనితో వెండితెరపై కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి సత్య శ్రీకి.


You may also like