Home Filmy Adda “కమలిని ముఖర్జీ” నుండి “మృణాల్ ఠాకూర్” వరకు… “సీత” పాత్రలో అలరించిన 10 హీరోయిన్స్..!

“కమలిని ముఖర్జీ” నుండి “మృణాల్ ఠాకూర్” వరకు… “సీత” పాత్రలో అలరించిన 10 హీరోయిన్స్..!

by Mohana Priya

సాధారణంగా ఏ సినిమాకి అయినా కథలో భాగంగా, కొన్ని పాత్రలను సృష్టిస్తారు. అందులో ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ముఖ్య పాత్ర వహిస్తే… వారికి వారి పాత్రకి తగ్గ పేర్లు కూడా పెడుతుంటారు.

ఇటీవ‌ల విడుద‌లైన సీతా రామం సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మృణాక్ ఠాకూర్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకున్నారు. ఇందులో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించారు. అయితే సీత పాత్రలో అంతకుముందు కూడా చాలా మంది హీరోయిన్స్ నటించారు. వారు పోషించిన పాత్రలు కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోయాయి. అలా ఎంత మంది హీరోయిన్లు సీత పాత్రలో నటించారో ఆ వివరాలు చూద్దాం.

1. మృణాల్ ఠాకూర్

2022లో విడుదలైన సీతారామమ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ సీత పాత్ర వహించారు.

connection between mrunal thakur and baahubali movie

2. అలియా భట్

2022 రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో అలియా భట్సీత పాత్రను పోషించారు.

heroines who played role of the name sita

3. కమలిని ముఖర్జీ

2006న విడుదలైన గోదావరి సినిమాలో కమిలిని ముఖర్జీ సీత పాత్రను పోషించారు.

heroines who played role of the name sita

4. రెజీనా కాసాండ్రా

2015లో తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ లో రెజీనా కాసాండ్రా సీతగా నటించారు.

heroines who played role of the name sita

5. ప్రగ్యా జైశ్వాల్

క్రిష్ ద్శకత్వంలో వచ్చిన కంచే సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ సీత పాత్రను పోషించారు.

heroines who played role of the name sita

6. అర్థన భిను

2016 లో విడుదలైన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలులో అర్థన భిను సీత పాత్రను పోషించారు.

heroines who played role of the name sita

7. లావణ్య త్రిపాటి

2016 సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో లావణ్య త్రిపాటి సీతగా నటించారు.

heroines who played role of the name sita

8. అంజలి

2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి సీతగా నటించారు.

doubts after watching svsc

9. సౌందర్య

1996లో విడుదలైన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సౌందర్య సీత పాత్ర వహించారు.

heroines who played role of the name sita

10. కాజల్ అగర్వాల్

2019లో తెరకెక్కిన సీత మూవీలో కాజల్ అగర్వాల్ సీతగా నటించారు.

heroines who played role of the name sita

వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఎన్నో తెలుగు సినిమాల్లో సీత అనే పేరుతో వచ్చిన పాత్రల్లో నటించారు. ఆ ఆ పాత్రలో నటించిన హీరోయిన్స్ నటనకి కూడా ఎంతో గుర్తింపు లభించింది.

You may also like