Home Filmy Adda Love Story Movie : రికార్డ్ స్థాయిలో లవ్ స్టోరీ మొదటి రోజు కలెక్షన్స్..!

Love Story Movie : రికార్డ్ స్థాయిలో లవ్ స్టోరీ మొదటి రోజు కలెక్షన్స్..!

by Mohana Priya

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం, అంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

love story

నైజాం            3.06 cr

సీడెడ్             1.08 cr

ఉత్తరాంధ్ర    0.61 cr

ఈస్ట్                0.48 cr

వెస్ట్                 0.55 cr

గుంటూరు      0.59 cr

కృష్ణా               0.32 cr

నెల్లూరు          0.25 cr

ఏపీ + తెలంగాణ (టోటల్)    6.94 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా                0.32 Cr

ఓవర్సీస్                                  2.40 Cr

వరల్డ్ వైడ్ (టోటల్)               9.66 crNew hero heroine pairs in this year

ఈ సినిమా మొత్తంగా 31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో కూడా చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంకా 22.34 కోట్ల షేర్ ను రాబట్టగలిగితే లవ్ స్టోరీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించగలుగుతుంది.

You may also like