Ads
రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
Video Advertisement
లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇటీవలి కాలంలో ఇంత తక్కువ సమయంలో అంత వసూళ్లు రాబట్టిన సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి.
లవ్ స్టోరీ డే వైజ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ షేర్లు:
మొదటిరోజు – 7.13Cr
రెండవ రోజు- 5.08Cr
మూడవరోజు – 5.19Cr
నాలుగవ రోజు – 2.52Cr
ఐదవ రోజు – 1.26Cr
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం షేర్: 21.18 కోట్లు (గ్రాస్ 34.38CR కోట్లు)
ఈ రకంగా లవ్ స్టోరీ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
End of Article