Home Filmy Adda వైరల్ అవుతున్న రచయిత “అనంత శ్రీరామ్” డాన్స్ వీడియో..! ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదుగా..?

వైరల్ అవుతున్న రచయిత “అనంత శ్రీరామ్” డాన్స్ వీడియో..! ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదుగా..?

by Mohana Priya

టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ కి కొదవ లేదు. ప్రతి ఛానల్ లో దాదాపు ఏదో ఒక సింగింగ్ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది. ఇందులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు జడ్జెస్ గా ఉంటారు.

ఈ సింగింగ్ కాంపిటీషన్స్ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు కూడా సరిగమప, పాడుతా తీయగాలాంటి సింగ్ కాంపిటీషన్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జీ తెలుగులో సరిగమప ప్రోగ్రాం మొదలయ్యింది.

lyricist anantha sriram dance goes viral

దీనికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. శైలజ, స్మిత, అనంత శ్రీరామ్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది సింగర్స్ నుండి కొంత మందిని సెలెక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి దాదాపు రెండు వారాలు గడిచింది. ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే ఇందులో అనంత శ్రీరామ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

lyricist anantha sriram dance goes viral

ఇందులో అనంత శ్రీరామ్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అఖండ సాంగ్ వస్తోంది. ఆ పాటకి అనంతశ్రీరామ్ డాన్స్ వేశారు. ఆ పాట తర్వాత గోపాల గోపాల పాట కూడా వస్తోంది. ఆ పాటకి అనంత శ్రీరామ్ వేసిన స్టెప్ వైరల్ అవుతోంది. అనంత శ్రీరామ్ అంటే అందరికీ ఒక లిరిసిస్ట్ లాగానే తెలుసు. కానీ అనంత శ్రీరామ్ ఇంత మంచి డాన్సర్ కూడా అని ఇప్పటివరకు తెలియదు. దాంతో అనంత శ్రీరామ్ చాలా బాగా డాన్స్ వేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

https://www.instagram.com/tv/Ca5NNW5sr0j/?utm_source=ig_web_copy_link

You may also like