Ads
టాలీవుడ్ కు సంబంధించి జరిగే చర్చలలో ఎప్పుడూ యాక్టివ్ గా పాల్గొనే మాధవీ లత తెలుగు చిత్రాలలో నటించింది తక్కువే అయిన అందరూ మాట్లాడానికి భయపడే సున్నిత విషయాలలో ధైర్యంగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలుపుతుంది.అందుకే ఈమె తెలుగు వారందరికీ స్ట్రాంగ్ లేడీ స్పీకర్ గా గుర్తుండిపోయింది..
Video Advertisement
ఆమె తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే.
మా తల్లిదండ్రులు లేదా మా మతం ఎప్పుడూ ఎన్నడూ వేరే మతమును ద్వేషించమని చెప్పలేదు అలాగే వారి డివోషనల్ స్థలాలకు వెళ్లవద్దని చెప్పలేదు.సో నా దృష్టిలో అందరూ సమానమే మరి ఎందుకు ఇతరులు హిందూ మతాన్ని అంతగా ద్వేషిస్తున్నారు.హిందూ మతంలో పుట్టి పెరిగిన వారు సడన్ గా మతం మారగానే హిందూ దేవుళ్లను అంతగా ద్వేషిస్తారు. సెక్యులరిస్ట్ గా తమని తాము చెప్పుకునే తిరిగే వాళ్ళు ఇతర మతాల నుండి హిందువుగా మారారో చెప్పగలరు.ఈ పోస్ట్ చదివిన వాళ్ళు మాస్క్ లు,చర్చిలు గుడిగా మారినట్టు ఏదైనా ప్రూఫ్ చూపించగలరా?
డిస్ క్లైమర్ : నేను హ్యూమన్ ను హ్యూమన్ బీయింగ్ లా ఉండాలి అనుకుంటున్న అందుకే ఏ మతాన్ని ద్వేషించను.నాకు అందరూ సమానమే నేను బీజేపీ లో చేరానని కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నారు.
నేను హిందూ మతాన్ని నా దేశాన్ని గౌరవిస్తున్నాను.
End of Article