Ads
బిగ్ బాస్ ప్రోగ్రాంలో నిన్న జరిగిన ఎపిసోడ్ పై మాధవీ లత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మాధవీ లత మాట్లాడుతూ, “ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మంచి వారు ఇలా మారి సన్నీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఫ్యాన్ బేస్ తెలుసు. బిగ్ బాస్ తో లాలూచీ. సో వాళ్లకు తెలుసు టాప్ 5 వరకు ఉంటారు అని. మొన్న సన్నీ మెడలో కుక్క గొలుసు వల్ల బయట పాజిటివ్ టాక్ వచ్చిన మ్యాటర్ కన్ఫెషన్ రూమ్ లో పిలిచి చెప్పారేమో. లేదా బ్రెయిన్ యూజ్ చేస్తున్న జంట పాముల కి తెలుసు.
Video Advertisement
“సన్నీకి సింపతీ వర్క్ అవ్వుద్ది. సో వాళ్ళు ఎటాక్ చేస్తే బ్యాడ్ అవుతారు అని గేమ్ చేంజ్ చేశారు. మొన్నటిదాకా కక్కిన విషం ఇవాళ మిల్క్ ఎలా అయ్యాయి. మోసపోవద్దు మిత్రులారా. ఇట్స్ ఆల్ గేమ్ ప్లాన్” అని మాధవీ లత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. “ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు?” అంటూ చాలా అనుమానాలు వస్తున్నాయి. వారిద్దరూ షణ్ముఖ్, సిరి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
End of Article