“ఆ ఒక్క సినిమా… 25 సినిమాలతో సమానం..!” అంటూ… మహేష్ బాబు కామెంట్స్..!

“ఆ ఒక్క సినిమా… 25 సినిమాలతో సమానం..!” అంటూ… మహేష్ బాబు కామెంట్స్..!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అభిమానులను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూనే ఉంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప దర్శకులతో లెక్క లేనన్ని హిట్ సినిమాలు తీశారు. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి… మహేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Video Advertisement

అయితే రానున్న రోజుల్లో త్రివిక్రమ్ తో సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అదే కాకుండా ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయనున్నట్లు తెలియడంతో,అభిమానుల కంటే ఆయనకే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ … రాజమౌళితో మొదటి సారి పని చేయబోతున్నాను అని చెప్పారు. అయితే రాజమౌళి ద్శకత్వంలో నటించడం అనేది, నా కల అని.. ఎట్టకేలకు అది నిజం అవుతుందని అన్నారు. అసలు ఆయనతో చేసిన ఒక్క సినిమా 25 సినిమాలతో సమానమి… కచ్చితంగా త్వరలో ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా విడులు కాబోతుందన్నారు.

common point in these 3 mahesh babu movies

కాగా రాజమౌళి గారి సినిమా అంటే కచ్చితంగా, ఫిజికల్ ఛాలెంజింగ్ ఉంటుంది.. అయినా దానికి నేను సిద్ధమే. నిజానికి ఈ విషయంలో నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది అంటూ మహేష్ చెప్పుకొచ్చారు. మరోవైపు బాలీవుడ్ కి ధీటుగా నిలుస్తున్న KGF, RRR, PUSHPA వంటి ప్యాన్ ఇండియా సినిమాలు చుసాక… నాలోని నటనకు ఇది గట్టి సవాల్ లాంటిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇకమీదట నార్త్, సౌత్ అనే తేడాలు లేకుండా, అందరం ఓకే ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమవుతున్నామని హర్షం వ్యక్తం చేశారు.


End of Article

You may also like