త్రివిక్రమ్ కి తమన్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు ఎందుకో తెలుసా…?

త్రివిక్రమ్ కి తమన్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు ఎందుకో తెలుసా…?

by Mounika Singaluri

Ads

గుంటూరు కారం మ్యూజిక్ విషయంలో ముందు నుంచి కూడా క్లారిటీ లేదు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తీసుకుంటూ ఉంటే మహేష్ బాబు ఇష్టపడలేదని చాలామంది చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సర్కారి వారి బాట సినిమాకి తమన్ మ్యూజిక్ సరిగా ఇవ్వలేదని మహేష్ అభిమానులు ఆవేదన చెందారు. మహేష్ కూడా అది దృష్టిలో పెట్టుకునే తమన్ ని వద్దన్నాడు. కానీ త్రివిక్రమ్ ప్రోత్బలంతో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చి చేరాడు.

Video Advertisement

mahesh SSMB28 glimpse..

అయితే గుంటూరు కారం సాంగ్స్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.మొదటి సాంగ్ పర్వాలేదు అనిపించుకున్న కూడా…రెండో సాంగ్ ఓ మై బేబీ అయ్యే ఫ్యాన్స్ అస్సలు ఇష్ట పడలేదు.సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేశారు.అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్,నిర్మాత నాగ వంశీ, లిరిక్ రైటర్ రాంజో శాస్త్రి అయితే ఫ్యాన్స్ కి కౌంటర్ వేస్తూ వాళ్ల హార్ట్ అయ్యేలా చేశారు.దీనిపై మహేష్ బాబు సీరియస్ అయ్యారట.ఫ్యాన్స్ నీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు సరిగ్గా పనిచేయకుండా వాళ్ళని ఎందుకు అంటారు అని క్లాస్ పీకారట.నెక్స్ట్ వచ్చే మాస్ సాంగ్ పై మళ్ళీ రీ వర్క్ చేయాలని సూచించారట.ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.


End of Article

You may also like