Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వాళ్ళు ఉండరు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తిరుగు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే మహేష్ బాబు అందాల తార తమన్నా తో కలిసి చేసిన అడ్వర్టైజ్మెంట్ ఒకటి వైరల్ అవుతోంది. మరి ఆ యాడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
ఈ అడ్వర్టైజ్మెంట్ లో మొదట తమన్నా కూరలు తెచ్చుకుని వస్తుంది. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు స్టార్ కదా అని అంటాడు మహేష్ బాబు. ఆ తరవాత తమన్నా వాటిని ఫ్రిజ్ లో పెట్టమని మహేష్ బాబు కి చెప్తుంది. నువ్వు సూపర్ స్టార్ కదా కొంచెమైనా పని చేయాలి అని అంటుంది.
ఎక్కువ కూరగాయలు తీసుకు వచ్చావు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో చాలవు కదా అని అంటాడు మహేష్ బాబు. దానికి తమన్నా ఇది లాయడ్ ఫ్రిడ్జ్ ఇది అని అంటుంది. అలానే ఈ ఫ్రిడ్జ్ లో కూరగాయలు పాడవ్వకుండా తాజాగా ఉంటాయని చెబుతారు. వీళ్లిద్దరు కలిసి చేసిన లాయిడ్ ఫ్రిడ్జ్ యాడ్ ఏ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి వీళ్ళు ఇద్దరూ కలిసి చేసిన ఆ ఫ్రిడ్జ్ యాడ్ ని మీరు కూడా ఇప్పుడే చూసేయండి.
ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి పాటను ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే రోజున విడుదల చేయనున్నారు.
End of Article