Ads
ఐ ఫోన్ల పై యూత్ కు ఉండే క్రేజ్ వేరు. చాలామందికి ఐ ఫోన్ ను కొనుక్కోవాలని భావిస్తుంటారు. దానికి కారణం అందులో ఉండే అద్భుతమైన ఫీచర్లు అని చెప్పవచ్చు. అయితే సామాన్యులు ఐ ఫోన్ కొనాలంటే ఆలోచిస్తారు. ఆకర్షణ, ఫీచర్లతో పాటు దాని రేటు కూడా ఎక్కువే.
Video Advertisement
ఖరీదైన ఫోన్ కావడంతో సామాన్యులు, మధ్యతరగతి వారు కొనడం చాలా కష్టం. అందువల్ల ఐ ఫోన్ వంక కూడా చూడలేరు. అయితే ఇక్కడ ఒక బిచ్చగాడు ఐ ఫోన్ కొనుగోలు చేసి, అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. అతను ఐ ఫోన్ కొనుగోలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



Chillara ichi #iPhone15Pro konnadu 👍🏼pic.twitter.com/JCFY82GKP8
— R a J i V (@RajivAluri) October 9, 2023
Also Read: తండ్రినే అమ్మకానికి పెట్టిన కూతురు..! కారణం చూస్తే షాక్ అవ్వాల్సిందే..?
End of Article
