మందుబాబులు చేసిన రచ్చపై…ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!

మందుబాబులు చేసిన రచ్చపై…ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!

by Sainath Gopi

Ads

కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరిగాయి. ఇన్ని రోజులు మద్యం దొరకకపోవడం వల్ల మందు బాబులు అందరు మద్యం కోసం వైన్ షాప్స్ దగ్గర ఒక్కసారిగా ఎగబడ్డారు. సామజిక దూరం చాలామంది పాటించలేదు. కేవలం ఒక్క రోజే కొన్ని కోట్ల ఆదాయం వచ్చింది మద్యం అమ్మకాల వల్ల.

Video Advertisement

కొన్నిచోట్ల మహిళలు కూడా వైన్ షాప్స్ దగ్గర లైన్ లో నించున్నారు.ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేయాలి రూల్ పెట్టారు. నియంత్రించేందుకు మద్యం ధరలను కూడా పెంచారు. కానీ ధరలు పెరిగినా మందు బాబులు మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిపై సోషమీడియాలో కొన్ని ట్రోల్ల్స్ వచ్చాయి. అవి చూసి నవ్వుకోండి.

లాక్ డౌన్ కారణంగా మందుబాబులు 45 రోజులు లిక్కర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో అనే ఆలోచనతో మందుకు కొరత లేకుండా కొని పెట్టుకునేందుకు పోటీ పడ్డారు మందుబాబులు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా 52, 841 రూపాయల విలువ చేసే లిక్కర్ కొనుగోలు చేశాడు. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లైట్ బీర్ ధరను రూ. 20, స్ట్రాంగ్ బీర్ ధరను రూ. 10 మేరకు పెంచింది. క్వార్టర్ బాటిల్ పై రూ. 20, హాఫ్ బాటిల్ పై రూ. 40, ఫుల్ బాటిల్ పై రూ. 80, ఫారిన్ లిక్కర్ బాటిల్ పై రూ. 150 చొప్పున ధరలను పెంచారు. అన్ని రకాల బ్రాండ్లపై 20 శాతం వరకూ ధరలను పెంచింది. రేట్లు ఎంత పెరిగినా మాకు పట్టదు అన్నట్టు కొంటున్నారు మందుబాబులు.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.


End of Article

You may also like