మన్మధుడు హీరోయిన్ అన్షు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

మన్మధుడు హీరోయిన్ అన్షు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

by Sainath Gopi

Ads

త్రివిక్రమ్ గారి మ్యాజికల్ సెలులాయ్డ్ “మన్మధుడు” నాగార్జున ఒక రేంజ్ లో ఆక్ట్ చేశారు ఈ మూవీ లో. బ్రహ్మానందం కామెడీ ఐతే ఎప్పటికీ మరిచిపోలేము…”సారీ అండీ అలా దిగాలా….ఇంకోసారి పారిస్ రండి, మా ఇంటికి రాకండి…ఇది ఇండియా కాదు పారిస్”….ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది….

Video Advertisement

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే…ఈ సినిమాలో నాగార్జున సరసన నటించిన అన్షు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మన్మధుడుతో మనందరి మనసు దోచుకున్న అన్షు తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించారు. “అన్షు” రెండు సినిమాలే చేసినా ఎంతో క్రేస్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ”లండన్” లో “సచిన్” అనే అతనిని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతుంది…వాళ్ళకి ఒక పాప కూడా ఉంది…తన ఫ్యామిలీ తో ఎలా ఉందో ఒక లుక్ వేస్కొండి…

 


End of Article

You may also like