నెల రోజులుగా పెళ్ళికొడుకు ఇంట్లోనే 40 మంది ఉండటంపై వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే.!

నెల రోజులుగా పెళ్ళికొడుకు ఇంట్లోనే 40 మంది ఉండటంపై వచ్చిన టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే.!

by Sainath Gopi

Ads

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో  ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారి పెళ్లిళ్లు వాయిదా పడగా కొత్తగా వివాహం చేసుకుందాం అనేవారికీ నిరాశే మిగిలింది ..ఈ లాక్ డౌన్ తర్వాత కూడా ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి ఉంది . ఇది ఒక స్టోరీ. అయితే కరెక్ట్ గా లాక్ డౌన్ కి ముందు పెళ్ళై. బంధువులంతా పెళ్లి ఇంట్లో చిక్కుకుకపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Video Advertisement

సంగారెడ్డి జిల్లాలో పెళ్ళికి వచ్చి చిక్కుకుపోయిన ఒరిస్సా వాసులు. నెల రోజులుగా పెళ్ళికొడుకు ఇంట్లోనే ఉంటున్న 40 మంది. వారిని పోషించలేక ఇబ్బంది పడుతున్న పెళ్ళికొడుకు కుటుంభం. సొంత రాష్ట్రానికి పంపించాలి అంటున్న అమ్మాయి తరుపు బంధువులు. పెళ్ళికి చుట్టాలు అందరు ఉంటె బాగానే ఉంటుంది. ఎంతో ఆనందంగా గడుపుతాము. కానీ వచ్చిన చుట్టాలు అలా పాతుకుపోయి పరిస్థితి వస్తే మన జేబుకి చిల్లు పడ్డట్టే. ఈ విషయంపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి. 

 


End of Article

You may also like