Home News భర్త సంతోషం కోసం ఎవరూ చేయని పని చేసిన భార్య.! వైరల్ అవుతున్న స్టోరీ.!

భర్త సంతోషం కోసం ఎవరూ చేయని పని చేసిన భార్య.! వైరల్ అవుతున్న స్టోరీ.!

by Mohana Priya

మామూలుగా మానవ బంధాలకి అందరూ చాలా విలువనిస్తారు. అందులోనూ భార్యాభర్తల బంధానికి అయితే ఎంతో విలువ ఉంటుంది. కేవలం భారతదేశంలోనే కాదు. ఇతర దేశాలలో కూడా భార్యాభర్తల బంధాన్ని అందరూ గౌరవిస్తారు. కానీ కొంత మంది మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. వారి ప్రవర్తన చూస్తే, “అసలు ఇలాంటి కొన్ని విలువలు ఉంటాయి అని వాళ్ళు మర్చిపోయారు ఏమో?” అనిపిస్తుంది. ఇటీవల అలాంటి కథే ఒకటి వెలుగులోకి వచ్చింది.

marriage story of madi brooks tiktok

వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు తెలుగు కథనం ప్రకారం మ్యాడ్రీ బ్రూక్స్ అనే ఒక అమెరికాకు చెందిన యువతికి పెళ్లి అయ్యింది. తర్వాత తన సోదరి, తల్లి కూడా వీళ్ళతోనే ఉండడం మొదలు పెట్టారు. తన భర్త సంతోషంగా ఉండటం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధపడ్డారు మ్యాడ్రీ బ్రూక్స్. తన భర్తని తన తల్లితో, సోదరితో కలిసి పంచుకున్నారు. తన స్థానాన్ని తన సోదరి, తన తల్లి తీసుకుంటున్నారు అని ఒక టిక్‌టాక్ వీడియోలో స్వయంగా తానే చెప్పారు.

marriage story of madi brooks tiktok

ఇలా ఉండడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. తనకి మూడ్ లేకపోతే తన భర్త తన తల్లి దగ్గరికి కానీ, లేదా సోదరి దగ్గరికి కానీ వెళ్తారు అని చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తన తల్లితో సంతృప్తి పొందకపోతే, తన సోదరితో సమయాన్ని గడపమని స్వయంగా తానే తన భర్తకు చెప్పినట్టు కూడా చెప్పారు మ్యాడ్రీ బ్రూక్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like