Home Filmy Adda ఎన్టీఆర్ ఫాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మీరా చోప్రా.

ఎన్టీఆర్ ఫాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మీరా చోప్రా.

by Sainath Gopi

సైబర్ క్రైమ్ కి ఈ అకౌంట్స్ అన్నిటిని ఫిర్యాదు చేస్తున్నాను. నన్ను వేధిస్తున్నారు వాళ్ళు. దురదృష్టపుషత్తు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అంటూ ఆవేదన వ్యక్తం చేసారు నటి మీరా చోప్రా. తాజాగా #askmeera వేదికగా ట్విటర్‌లో అభిమానులతో మాట్లాడారు మీరా.

ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?’ అని అడిగితే…‘నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు’ అని మీరా సమాధానమిచ్చారు.

source: twitter/meerachopra

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు అని చెప్పినందుకు కొందరు నెటిజెన్స్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు మీరా చోప్రా. ఆ ట్వీట్ పై ఎన్టీఆర్ స్పందించాలి అని ఆమె కోరారు. నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో నీ అభిమానులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు మీరా.

You may also like