సూర్య “ఆకాశం నీ హద్దురా” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్…మొత్తానికి అమెజాన్ ప్రైమ్ హిట్ కొట్టేసాడు.!

సూర్య “ఆకాశం నీ హద్దురా” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్…మొత్తానికి అమెజాన్ ప్రైమ్ హిట్ కొట్టేసాడు.!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో అమెజాన్ ప్రైమ్ హిట్ అందుకుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినా, సూర్య సినిమా కాబట్టి, సూర్య ఎన్నో సంవత్సరాల నుండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయారు కాబట్టి ఇది మన తెలుగు సినిమానే. ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీ రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విడుదలకు ముందే, అదే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు ముందే ప్రీమియర్ షో చూసిన వెంకటేష్, ఇంకా ఇంకొంతమంది సినిమా చాలా బాగుంది అని సోషల్ మీడియాలో చెప్పారు.

Video Advertisement

దాంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. ఆకాశం నీ హద్దురా సినిమా ఖచ్చితంగా ఈ అంచనాలను అందుకుంది. గత కొన్ని నెలల నుండి చాలా సినిమాలు ఇలా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కొన్ని మాత్రం అనుకున్నంతగా అలరించలేకపోయాయి. దానికి కారణం అవి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించినవి కావడమే. కానీ ఆకాశం నీ హద్దురా మాత్రం ఓటీటీ లో చూసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోండి. అది వేరే విషయం. ఏదేమైనా ఆకాశం నీ హద్దురా హిట్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఈ విధంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13#14

#15


End of Article

You may also like