అఖిల్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అయిన “ఏజెంట్” పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

అఖిల్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అయిన “ఏజెంట్” పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

by Mohana Priya

Ads

ఏప్రిల్ 8 వ తేదీన అఖిల్ అక్కినేని పుట్టిన రోజు. ఈ సందర్భంగా అఖిల్ నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి ఏజెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఖిల్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది అని నెటిజన్లు కాంప్లిమెంట్ చేస్తున్నారు.

Video Advertisement

10 akhil

ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సాక్షి వైద్య ముంబైకి చెందిన ఒక మోడల్. ఈ విషయంపై అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బిజీగా ఉన్నారు. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త చిత్రాలకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీచంద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని మూడు పాటలు ఇప్పటికే బాగా హిట్ అయ్యాయి. అలాగే టీజర్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా ఏజెంట్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

#1

#2#3#4#5#6


End of Article

You may also like