వార్నర్ టిక్ టాక్ ఎఫెక్ట్…ట్రోల్ల్స్ కంటే కామెంట్స్ ఇంకా హైలైట్ ఉన్నాయి.!

వార్నర్ టిక్ టాక్ ఎఫెక్ట్…ట్రోల్ల్స్ కంటే కామెంట్స్ ఇంకా హైలైట్ ఉన్నాయి.!

by Mohana Priya

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటగా ఐపీఎల్ సక్సెస్ అయిన తర్వాతే బీపీఎల్, పిపిఎల్ కూడా మొదలయ్యాయి. ఐపీయల్ మొత్తానికి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం సన్ రైజర్స్ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్. తన మెరుపు బాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ చేసెయ్యగల సత్తా ఉన్న బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్. ప్రపంచ వ్యాప్తంగా వార్నర్ కు వీరాభిమానులు చాలామందే ఉన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేసి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే.

Video Advertisement

రాములో రాములా, మైండ్ బ్లాక్, బుట్ట బొమ్మ లాంటి పాటలకి తన భార్యతో కలిసి డాన్స్ వేయడం పాటు, పోకిరి, బాహుబలి డైలాగ్స్ కూడా చెప్పారు డేవిడ్ వార్నర్. దాంతో కొన్ని రోజుల వరకు సోషల్ మీడియా మొత్తం డేవిడ్ వార్నర్ మీద మీమ్స్ తో నిండిపోయింది. అయితే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కి మధ్య మ్యాచ్ ఉంది. అంటే డేవిడ్ వార్నర్ ఇవాళ మ్యాచ్ ఆడబోతున్నారు. డేవిడ్ వార్నర్ కి మామూలుగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ఉంది. దాంతో మ్యాచ్ ఇంకా మొదలవ్వక ముందే డేవిడ్ వార్నర్ మీద అభిమానంతో అప్పుడే సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#5

#6 #7 #8 #9 #11


End of Article

You may also like