Ads
మన భారతదేశంలో పండుగలన్నిటినీ ఎంత బాగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత సంవత్సరం మాత్రం ఎక్కడ ఎటువంటి సెలబ్రేషన్ జరగలేదు. 2020 సంవత్సరం చివరిలో పరిస్థితి అంతా మామూలుగా అవడంతో ఈ సంవత్సరం అన్ని పండుగలు మళ్లీ మామూలుగానే జరుపుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ముగిసే సమయానికి మెల్లగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడం మొదలయ్యాయి. మళ్లీ 2020 సంవత్సరం మొదట్లో తీసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ బయటికి వెళ్ళకూడదు అనే పరిస్థితి ఏర్పడింది.
Video Advertisement
కానీ ఈ సారి లాక్ డౌన్ ఉండకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అందరూ వారి జాగ్రత్తలలో వారు ఉండాలి అని ప్రభుత్వం ప్రకటించింది. సంవత్సరం మొదట్లో వచ్చే పండుగ హోలీ. అసలు హోలీ అంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరికీ తెలుసు. హోలీ పండుగ రానే వచ్చింది. కానీ ఈసారి కూడా హోలీ కి ఎటువంటి సెలబ్రేషన్స్ ఉండకూడదు అని ఆర్డర్స్ జారీ చేశారు. దాంతో ఈసారి కూడా సోషల్ డిస్టెన్స్ పద్ధతిలోనే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో గ్యాదరింగ్స్ కూడా ఈసారి నిషేధించారు. అయితే పండగ సందర్భంగా సోషల్ మీడియాలో మాత్రం ఇలా హోలీ పండుగపై మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
#1
#2#3#4#5#6#7#8#9#10
#11
#12
#13
End of Article