కాజల్ పెళ్లి ఫిక్స్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్…పాపం కాజు పాప ఫాన్స్.!

కాజల్ పెళ్లి ఫిక్స్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్…పాపం కాజు పాప ఫాన్స్.!

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు ఎంతోమంది ఈ సంవత్సరం వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ సూత్ర కథనం ప్రకారం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతున్నారట.  లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందట.

Video Advertisement

కాజల్ ఇంకా గౌతమ్ ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అట. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారట. తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఇన్ సీడ్ లో చదువుకున్నారట. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అట. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ – ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారట. కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇవాళ పెట్టిన పోస్ట్, కాజల్ అగర్వాల్ పెళ్లి విషయం నిజమే అని కన్ఫర్మ్ చేసే లాగా ఉంది. దాంతో తమ ఫేవరెట్ హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. కాజల్ అగర్వాల్ పెళ్లి పై  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1 

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12

కాజల్ అగర్వాల్ చివరిగా తెలుగులో 2019 లో వచ్చిన రణరంగం సినిమాలో, తమిళ్ లో కూడా అదే సంవత్సరంలో వచ్చిన కోమాలి సినిమాలో కనిపించారు. కాజల్ అగర్వాల్, మంచు విష్ణు ముఖ్యపాత్రల్లో నటించిన మోసగాళ్లు సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం కాజల్ తెలుగులో ఆచార్య, హిందీలో ముంబై సాగా, తమిళ్ లో ఇండియన్ 2, తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు కాజల్ అగర్వాల్.


End of Article

You may also like