Home serials “వంటలక్క క్రేజ్ మాములుగా లేదుగా.?” అంటూ “కార్తీక దీపం” 1000 ఎపిసోడ్ల బ్యానర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“వంటలక్క క్రేజ్ మాములుగా లేదుగా.?” అంటూ “కార్తీక దీపం” 1000 ఎపిసోడ్ల బ్యానర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది. ఈ సీరియల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

premi vishwanath and suma advertisement

అందులో పాత్రలు మనకి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది. అంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంత క్లోజ్ అయిపోయారు అని అర్థం. అందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు. వాళ్ళు ఎక్కడైనా వేరే షోస్ లో కనిపించినా కూడా, వాళ్ళని చూస్తే వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి ఇవే పేర్లు గుర్తుకొస్తున్నాయి. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యారు.

అయితే కార్తీక దీపం ఇటీవల 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1001 వ ఎపిసోడ్ లో డాక్టర్ బాబు, వంటలక్క కలవాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒక అభిమాని కార్తీక దీపం 1001 వ ఎపిసోడ్ లో అయినా వంటలక్క డాక్టర్ బాబు కలవాలి అని కోరుకుంటూ ఒక బ్యానర్ ఏర్పాటు చేయించారు. ఈ బ్యానర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

#11

#12

#13

#14

#15

You may also like