“వంటలక్క, డాక్టర్ బాబు నిజంగా కలిసారా.? లేక కలా.?” అంటూ కార్తీకదీపం కొత్త ప్రోమోపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

“వంటలక్క, డాక్టర్ బాబు నిజంగా కలిసారా.? లేక కలా.?” అంటూ కార్తీకదీపం కొత్త ప్రోమోపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఈ సీరియల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో పాత్రలు మనకి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది. అంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంత క్లోజ్ అయిపోయారు అని అర్థం.

Video Advertisement

అందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు. వాళ్ళు ఎక్కడైనా వేరే షోస్ లో కనిపించినా కూడా, వాళ్ళని చూస్తే వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి ఇవే పేర్లు గుర్తుకొస్తున్నాయి. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. కార్తీక దీపం ఇటీవల 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1001 వ ఎపిసోడ్ లో డాక్టర్ బాబు, వంటలక్క కలవాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

అయితే ఇటీవల విడుదల చేసిన ప్రోమో లో వంటలక్క ఇంకా డాక్టర్ బాబు కలిసినట్టు చూపిస్తున్నారు. ఇది నిజంగా నిజమేనా? నిజంగానే డాక్టర్ బాబు, వంటలక్క కలుస్తారా? ఇది తెలియాలంటే కార్తీక దీపం సీరియల్ అభిమానులు ఇంకా కొంత టైం వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ప్రో మీద వచ్చే మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10 #11 #12


End of Article

You may also like