“కార్తీక దీపం” అని అమ్మ…న్యూస్ అని నాన్న…ఐపీఎల్ అని నేను.! ట్రెండ్ అవుతున్న టాప్ 14 ట్రోల్ల్స్.!

“కార్తీక దీపం” అని అమ్మ…న్యూస్ అని నాన్న…ఐపీఎల్ అని నేను.! ట్రెండ్ అవుతున్న టాప్ 14 ట్రోల్ల్స్.!

by Sainath Gopi

Ads

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.

Video Advertisement

ఈ సీరియల్ క్రేజ్ సోషల్ మీడియా వరకు పాకి ఇప్పటికే మీమ్స్ వస్తున్నాయి. ఈరోజు నుండి ఐపీఎల్ మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ మ్యాచ్ మొదలయ్యే టైం 7 :30 . స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ వచ్చే టైం కూడా అదే. దాంతో చాలామంది ఇళ్లల్లో టైమింగ్స్ క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఒకతను వాళ్లింట్లో ఒకటే టీవీ ఉంది అని, వాళ్ళ కుటుంబం 7:30 కి కార్తీకదీపం సీరియల్ చూస్తారని, అందుకే ఐపీఎల్ మ్యాచ్ టైమింగ్స్ మార్చమని మా టీవీ యాజమాన్యాన్ని కోరారు.

అతను సిన్సియర్ గా అడిగినా కానీ వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి కాబట్టి మా టీవీ యాజమాన్యం కూడా ఐపీఎల్ టైమింగ్స్ మార్చలేక పోయారు. బహుశా బిసిసిఐ వాళ్ళకి కార్తీకదీపం క్రేజ్ తెలియదేమో. తెలిస్తే టైమింగ్స్ మార్చే వాళ్ళు. అయితే ప్రస్తుతం కార్తీకదీపం ఫ్యాన్స్ కి ఐపీఎల్ ఫ్యాన్స్ కి మధ్య జరిగే ఈ యుద్ధం మీద సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.

#1 #2 #3 #4 #5 #6#7 #8 #9

#10

#11

#12

#13

#14


End of Article

You may also like