“సినిమా చూస్తుంటే నీరసం వచ్చింది.!” అంటూ… లవ్ స్టోరీ ఆడియన్స్ రెస్పాన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

“సినిమా చూస్తుంటే నీరసం వచ్చింది.!” అంటూ… లవ్ స్టోరీ ఆడియన్స్ రెస్పాన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.

Video Advertisement

love story

నటన విషయానికొస్తే నాగ చైతన్య తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక పాత్రని పోషించారు. అయితే సినిమాకి మాత్రం ప్రస్తుతం చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది సినిమా బాగుంది అంటుంటే చాలా బోరింగ్ గా ఉంది అంటున్నారు. ఏదేమైనా శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయితే కాదు అని కొంతమంది అంటున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.


End of Article

You may also like