నిశ్శబ్దం ఎఫెక్ట్… అమెజాన్ ప్రైమ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

నిశ్శబ్దం ఎఫెక్ట్… అమెజాన్ ప్రైమ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

లాక్ డౌన్ మొదలైన తర్వాత డిజిటల్ రిలీజయ్యే సినిమాల జాబితాలో నిశ్శబ్దం పేరు మొదటి నుండి వస్తూనే ఉంది. కానీ కోన వెంకట్ మాత్రం ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయడానికి అసలు సుముఖత చూపలేదు. ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది అని చెప్పారు. అందుకే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఉండదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఓటీటీ లో విడుదల అయ్యింది. నిజంగా ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుండేది. కొన్ని సినిమాలు మనం థియేటర్ లో చూసినప్పుడు బాగుంటాయి కానీ డిజిటల్ ప్లాట్ ఫాం లో చూసినప్పుడు మామూలుగా అనిపిస్తాయి.

Video Advertisement

దానికి కారణం ఆ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే చేయబడింది. ఈ సినిమా కూడా అంతే. మనం థియేటర్ లో వదిలేసే చిన్న చిన్న విషయాలు ఇలా ఓటీటీ లో చూస్తున్నప్పుడు పట్టించుకుంటాం. అందుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు అదికూడా ముఖ్యంగా ఇలాంటి థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సినిమాలకి కొద్దిగా మిక్సిడ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నిశ్శబ్దం సినిమాకి కూడా అలాగే మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాపై జనాల రియాక్షన్ సోషల్ మీడియా లో మీమ్స్ రూపంలో ఈ విధంగా ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10


You may also like