కరోనా లాక్ డౌన్ వచ్చి సంవత్సరం అయ్యింది అంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్న 10 ట్రోల్స్..!

కరోనా లాక్ డౌన్ వచ్చి సంవత్సరం అయ్యింది అంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్న 10 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

చూస్తుండగానే లాక్ డౌన్ మొదలయ్యి సంవత్సరం గడిచింది. సంవత్సరంలో దాదాపు ఎక్కువ రోజులు మనం ఇంట్లోనే ఉన్నాం. ఈ లాక్ డౌన్ ద్వారా కొంత మందికి తమ కుటుంబాలను కలుసుకుని వారితో పాటు సమయం గడిపే అవకాశాలు వచ్చాయి. కొంతమందేమో ఎటు వెళ్ళలేక ఒకచోట ఉండిపోయారు. ఇంకా కొంత మంది అయితే మానసికంగా స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ అయ్యింది. దాంతో డిప్రెషన్ యాంగ్జైటీ వంటివి ఎదుర్కొన్నారు.

Video Advertisement

ఈ లాక్ డౌన్ లో సెలబ్రిటీలతో పాటు మనమందరం కూడా చాలా కొత్త కొత్త విషయాల పై ఫోకస్ పెట్టాం. ఇంకా సోషల్ మీడియాలో అయితే చాలా మంది సెలబ్రిటీలు ఇంటిపని చేసి, డల్గోనా కాఫీ అని, సోషల్ మీడియాలో అంతాక్షరి ఛాలెంజ్ అని, లేకపోతే ఏదో ఒక థీమ్ తో ఫోటో పోస్ట్ చేసే ఛాలెంజ్ ఇలా చాలానే చేశారు. ఇంకా కొంత మంది అయితే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కొత్త కొత్త కాన్సెప్ట్ లని అందరితో షేర్ చేసుకున్నారు.

ఇలా ఇప్పుడు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ఇక థియేటర్ల గురించి అయితే ఫిబ్రవరి 2020 లోనే మరిచిపోయారు. మళ్లీ దాదాపు పది నెలల తర్వాత డిసెంబర్ లో థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా చాలా సినిమాలు కూడా ఓటీటీ లోనే విడుదలయ్యాయి. అయితే, ఈ లాక్ డౌన్ మొదలయ్యి సంవత్సరం గడిచిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#15#16#17


End of Article

You may also like