నిన్నటి మ్యాచ్ లో హార్దిక్ – పోలార్డ్ బాల్ ని బాదడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

నిన్నటి మ్యాచ్ లో హార్దిక్ – పోలార్డ్ బాల్ ని బాదడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 20 20 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ముంబై ఇండియన్స్ జుట్టు ఇన్నింగ్స్ ప్రారంభించిన డికాక్ (0: 5 బంతుల్లో) స్కోర్ చేశారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (10: 7 బంతుల్లో 2×4) చేశారు. లేని పరుగు కోసం ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్ అవుటకు రన్ అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్ (28: 32 బంతుల్లో 1×4, 1×4) స్కోర్ చేశారు.

Video Advertisement

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (17), మయాంక్ అగర్వాల్ (25) స్కోర్ చేశారు. తర్వాత కరుణ్ నాయర్ (0) చెయ్యగా నికోలస్ పూరన్ (44: 27 బంతుల్లో 3×4, 2×6) , మాక్స్‌వెల్ (11: 18 బంతుల్లో) చేశారు. నీషమ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (7), రవి బిష్ణోయ్ (1) స్కోర్ చేశారు. గౌతమ్ (22: 13 బంతుల్లో 2×4, 1×6) చేయగా, జట్టు 143/8 స్కోర్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో పాటిన్సన్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, రాహుల్ చాహర్ రెండు వికెట్లు, బౌల్ట్ ఒక్క వికెట్, క్రునాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు. రోహిత్ శర్మ (70: 45 బంతుల్లో 8×4, 3×6), కీరన్ పొలార్డ్ (47 నాటౌట్: 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్ పాండ్య (30 నాటౌట్: 11 బంతుల్లో 3×4, 2×6) చేయడంతో ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు స్కోర్ చేసింది.  నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13. #14.


End of Article

You may also like