“యాడ్స్ మధ్యలో సినిమా వేశారా… సినిమా మధ్యలో యాడ్స్ వచ్చాయా..?” అంటూ… RRR టీవీలో టెలికాస్ట్ చేయడంపై 15 మీమ్స్..!

“యాడ్స్ మధ్యలో సినిమా వేశారా… సినిమా మధ్యలో యాడ్స్ వచ్చాయా..?” అంటూ… RRR టీవీలో టెలికాస్ట్ చేయడంపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

Memes on rrr movie world television premiere

ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పాటలు సినిమా విడుదల అవ్వకముందే విడుదల అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా కొమరం భీముడో పాట అయితే విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాని టీవీలో టెలికాస్ట్ చేశారు. తెలుగుతోపాటు హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమా ఒకే రోజు టెలికాస్ట్ చేశారు. కొంతమంది ది కొన్ని సీన్స్ టీవీలో చూసిన కూడా థియేటర్‌లో చూసినట్టు ఉంది అంటే మరికొంతమంది మాత్రం ఏదైనా థియేటర్‌లో చూసినప్పుడు వచ్చిన ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like