“నిజంగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారా సార్.?” అంటూ RRR కొత్త పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న 16 ట్రోల్ల్స్.!

“నిజంగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారా సార్.?” అంటూ RRR కొత్త పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న 16 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

సాధారణంగా రాజమౌళి సినిమాలంటే కచ్చితంగా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బాహుబలి కంక్లూజన్ విడుదలయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి అవ్వబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మొదట జూలై 2020 లో విడుదల అవుతుంది అన్నారు. కానీ 2020 ఫిబ్రవరిలో సినిమా 2021 జనవరి 8వ తేదీన విడుదల అవుతుంది అని అప్ డేట్ ఇచ్చారు.

Video Advertisement

తర్వాత కరోనా రావడం అసలు 2020లో మార్చి తర్వాత నుండి సినిమాలే విడుదల అవ్వకపోవడం. షూటింగ్ జరుగుతున్న సినిమా షూటింగ్ ఆగిపోవడం. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి అకేషన్ కి పోస్టర్ విడుదల చేయడం, షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం తో పాటు వాళ్ల పోస్ట్ లకి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నారు.

అయితే సోమవారం అంటే జనవరి 25 వ తేదీన రెండు గంటలకు ఒక అప్డేట్ ఉంది అని పోస్ట్ చేశారు. అందరూ “ఆ అప్డేట్ ఏంటా?” అని ఆసక్తిగా ఎదురు చూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఉన్న పోస్టర్ ఒకటి విడుదల చేసి దానిపై ఆర్ఆర్ఆర్ 13 అక్టోబర్ 2021 లో విడుదల అవ్వబోతోంది అని ప్రకటించారు.

కానీ సినిమా గురించి అప్డేట్స్ రావడం తర్వాత అవి మారడం చాలా సార్లు జరిగాయి. దాంతో ఈ అప్ డేట్ విడుదల అయిన తర్వాత చాలామంది సినిమా విడుదల కోసం వెబ్సైట్ ఎగ్జైట్ అవుతుంటే, ఇంకొంతమంది మాత్రం నిజంగా సినిమా చెప్పిన దొరికే విడుదల అవుతుందా అని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10 #11#12 #13 #14 #15 #16


End of Article

You may also like