Ads
ఏప్రిల్ 9. ఈ రోజు రెండు విషయాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి IPL. ఇది సరే. దీనికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతోంది ఒకే ఒక్కటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. మూడు సంవత్సరాలుగా అందరం పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఎదురు చూస్తున్నాం. ఇవాళ ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా పింక్ రీమేక్ అయిన సంగతి అందరికీ తెలుసు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా గానే మనం గుర్తు పెట్టుకుంటాం.
Video Advertisement
మరి మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రేక్షకులను అలరించిందా? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? ఖచ్చితంగా అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ సినిమా సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది.
అలాగే నివేతా థామస్, అంజలి, అనన్య కూడా బాగా చేశారు. శృతి హాసన్ కూడా ఒక స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ హైలెట్ తమన్ మ్యూజిక్. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరంగా కూడా ఈ సినిమా చాలా బాగుంది. అలాగే డైలాగ్స్ కూడా సినిమాకి చాలా బలాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వకీల్ సాబ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
End of Article