Ads
మామూలుగా పండగ అంటే ఒక తెలియని ఆనందం వస్తుంది. కానీ ఈసారి మాత్రం అసలు పండుగలు ఎప్పుడు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలీదు. అసలు ఆగస్టు 22 వినాయక చవితి అని తెలియని వాళ్ళు కొంతమంది అయినా ఉండే ఉంటారు. దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే.
Video Advertisement
సిటీలో పండుగ వాతావరణం కానీ పండగ ముందు ఉండే హడావిడి కానీ ఏది కనిపించడం లేదు. ముఖ్యంగా వినాయక చవితి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ప్రతి వీధికి వినాయకుడి మండపాలు, రోజు మొత్తం మండపం నుండి వినిపించే పాటలు, ప్రతిరోజు సాయంత్రం కాలనీలో ఉండే ఒక కుటుంబం వచ్చి పూజ చేయడం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి.
ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈసారి మాత్రం కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అసలు ఒక్క రోజులో చైనా వాళ్ళని ఎన్నిసార్లు తలుచుకుంటామో కాదు కాదు తిట్టుకుంటామో కదా? అంటే వాళ్లు చేసిన పని కూడా అలాంటిదే అనుకోండి.
ఇంక ప్రతిసారి లానే తమ క్రియేటివిటీని ఉపయోగించి సోషల్ మీడియాలో ఎంతోమంది అసలు కరోనా గాని లేకపోతే ఇప్పుడు ఎలా ఉండేదో అని మీమ్స్ రూపంలో అయినా పండగ వాతావరణాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ మీమ్స్ లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
credits: incognito telugu
End of Article