Ads
మనం అందరం సోషల్ మీడియా కి ఎంతగా అడిక్ట్ అయిపోయామో మనందరికీ తెలుసు. ఒక మనిషి ఒక రోజు జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక భాగమైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఏమైనా ముఖ్యమైన పని ఉన్నా కూడా చాలా మంది వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. అయితే నిన్న రాత్రి మాత్రం వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ కొంచెం సేపు పని చెయ్యలేదు. వాట్సాప్ లో మెసేజ్ రావట్లేదు వెళ్లట్లేదు. అలాగే ఇంస్టాగ్రామ్ లో న్యూస్ ఫీడ్ రిఫ్రెష్ అవ్వట్లేదు.
Video Advertisement
దాంతో చాలామంది అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయడం, ఇంస్టాగ్రామ్ అయితే రీలోడ్ చేయడం, అంతేకకుండా మొబైల్ కూడా స్విచాఫ్ చేసి మళ్లీ ఆన్ చేయడం చేసి ఉంటారు. తర్వాత కొంచెం సేపటికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయ్యింది. అందులో లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వకపోవడం పై వచ్చిన ట్రోల్స్ చూసి ఇ ఇది మొబైల్ ప్రాబ్లం కాదు ఇలాగే అందరికీ అయ్యింది అని అర్థం చేసుకున్నారు. ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తుంటేనే నిజంగానే అసలు సోషల్ మీడియా అనేది ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ అయ్యింది అనే విషయం మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఇలా కొన్ని గంటలపాటు వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ పని చేయకపోవడం పై సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17
#18#19#20#21 #22#23#24#25
End of Article