పుష్ప సినిమాలో జరిగిన ఈ తప్పుల్ని మీరు గమనించారా..?

పుష్ప సినిమాలో జరిగిన ఈ తప్పుల్ని మీరు గమనించారా..?

by Megha Varna

Ads

అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అల వైకుంఠపురం తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ని బన్నీకి ఈ సినిమా తీసుకువచ్చింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప.

Video Advertisement

డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. పైగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అల్లుఅర్జున్ యాక్టింగ్ కి ఎంతోమంది ఫిదా అయిపోయారు. చాలా మంది సెలబ్రిటీలు అయితే అల్లు అర్జున్ ని ప్రశంసిస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఓటీటీ లో కూడా పుష్ప సినిమా విడుదల అయ్యింది. ఇక్కడ కూడా మంచి టాక్ ఏ నడుస్తోంది. అయితే, ప్రతి సినిమాలో కొన్ని పొరపాట్లు ఉంటూ ఉంటాయి. అలాగే పుష్ప సినిమాలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే ఆ పొరపాట్లేమీ అంత పెద్దవి కాదు. కేవలం చిన్న చిన్నవే. పైగా అవేమీ సినిమాని ఎఫెక్ట్ చెయ్యలేదు. మరి జరిగిన పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

 

https://www.youtube.com/watch?v=uyWHZMRMvNw

 

 

 


End of Article

You may also like