అఖిల్ బ్యాచులర్ ఫస్ట్ లుక్ మీద ఫన్నీ మీమ్స్

అఖిల్ బ్యాచులర్ ఫస్ట్ లుక్ మీద ఫన్నీ మీమ్స్

by Megha Varna

Ads

అక్కినేని వారసుడు అఖిల్ కు యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక అమ్మాయిలలో ఈయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అఖిల్ కు ఓ సూపర్ హిట్ కావాలి అందుకోసమే ఈసారి అఖిల్ ఇండస్ట్రీలో లక్కీ లెగ్ గా పేరున్న పూజ హెగ్డే తో జత కట్టారు.

Video Advertisement

ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దరకత్వం వహిస్తుండగా బన్నీ వాసు,అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ బాధ్యతను గోపి సుందర్ తీసుకున్నారు.ఈ చిత్రం నుండి గత కొద్దిరోజులుగా వస్తున్న పోస్టర్స్ సినీ అభిమానులను బాగా ఆకర్షిస్తున్నాయి.ఆ ఆకర్షణ తగ్గకుండా ఉండడం కోసం తాజాగా ఈ చిత్ర టీం మరో పోస్టర్ ను విడుదల చేసింది.

ఇక ఆ పోస్టర్ విడుదలైనప్పటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.ఇక ఎలాగైనా ఈ చిత్రంతో హిట్ ను అందుకొని అది అక్కినేని అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలని అక్కినేని అఖిల్ భావిస్తున్నారట.మరోపక్క ఈ సంవత్సరం మొదట్లో అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న పూజ హెగ్డే తాజాగా తన రెమ్యూనరేషన్ ను పెంచిందని అందువల్లనే ఆమెను డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం తగ్గించేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి అయితే అధికారికంగా పూజ చేతిలో ప్రభాస్ రాధే శ్యామ్,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించి మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పూజ అనుకుంటుందట.

ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ పోస్టర్ రిలీజ్ అయిన క్షణం నుండి మన తెలుగు రాష్ట్రాలలోని మీమర్స్ తమ క్రియేటివిటీకి తెగ పదునుపెట్టారు.దానితో పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి గ్యాప్ లేకుండా కొన్ని
మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.అవేంటో మీరు కూడా ఓ లుక్ వేయండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.


End of Article

You may also like