Mother’s day 2023: Wishes, Messages, Greetings, Images, quotes in Telugu

Mother’s day 2023: Wishes, Messages, Greetings, Images, quotes in Telugu

by Megha Varna

Ads

Mother’s Day 2023 Wishes Telugu:  Mother is a walking miracle. The world needs our mothers. One cannot get a mother’s love anyway. A mother’s hug lasts long after she lets go and there is nothing more sincere than a mother’s kiss. Have you ever noticed sorrow and pain going away when you hug your mother? It will be very joyful and it will be very happy after giving a hug to your mother. She is loving, and caring and she is funny, brave, smart, strong, and very understanding. She always tried to make people happy and even though she was very tired she kept a smile on her face.

Video Advertisement

Every year Mother’s day is celebrated on the 2nd Sunday of May. This year Mother’s day is on Sunday, May 14, 2023. In most countries, Mother’s Day is celebrated on 2nd Sunday of May.

Read Also: BEST MOTIVATIONAL QUOTES IN TELUGU | TELUGU QUOTES FOR WHATSAPP STATUS

Mother’s Day is not only celebrated in India but also in the USA, Canada, Australia, New Zealand, China, Japan, the Philippines, and South Africa as well. Mother’s Day is an occasion that is celebrated in various parts of the world to express respect, honour, and love toward mothers.

Mother’s Day quotes in Telugu

Mother’s Day 2023 Wishes Telugu

  1. అమ్మంటే అంతులేని ధనం.. అది ఏనాటికి తరగని భాగ్యం. అమ్మ మనసున అమృతమే చూడు.. అమ్మ ఒడిలో స్వర్గం వుంది. ఆమె విలువ తెలుసుకుని ప్రేమగా ఉండాలి తప్ప కోప్పడద్దు. హ్యపీ మదర్స్ డే..
  2. అమ్మా నీవు చేసిన త్యాగం ఎప్పటికీ మరచిపోలేము.. నీకు ఏం ఇచ్చినా తక్కువే అమ్మా.. హ్యాపీ మదర్స్ డే..
  3. వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మే… మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ
  4. చిన్నప్పటి నుండీ ఏ లోటు లేకుండా చూసుకున్న నీకు ఏమి ఇచ్చినా తక్కువే.. మదర్స్ డే శుభాకాంక్షలు మామ్..
  5. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది.. హ్యాపీ మదర్స్ డే..
  6. అమ్మంటే తెలపడానికి భాష చాలదు.. కనిపించని దేవుడైనా సరే నీ తర్వాతే..
  7. ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ..
  8. నా ఆనందంలో నీ ఆనందం చూసుకుంటావు తప్ప.. నీ కోసం ఏమి చూసుకోవు…
  9. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం వుంది అంటే అది మనం జన్మించినప్పుడే..
  10. అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు..సోదరిని దీవించు.. అందరిలో ‘అమ్మ’ను చూడు..

Mothers Day Images in Telugu

happy-mothers-day-wishes-telugu

happy-mothers-day-wishes-telugu

Mothers-Day-wishes-Telugu

Mothers-Day-wishes-Telugu


End of Article

You may also like