Ads
హీరో గోపీచంద్ టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యారు. అన్నయ్య ప్రేమ్ చంద్ మరణించడంతో గోపి చంద్ సినిమాల్లోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరైన కొనసాగించాలని ఈ నిర్ణయం తీసుకుని.. తొలివలపు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోపీచంద్ తర్వాత జయం, నిజం, వర్షం సినిమాలో విలన్ గా చేశారు.
Video Advertisement
తరువాత హీరోగా మారి రణం, యజ్ఞం, లౌక్యం ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే గోపీచంద్ గురించి చాలా మందికి తెలుసు కానీ తన తండ్రి తొట్టెంపూడి కృష్ణ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనకి సినిమాలంటే చాలా ఇష్టం. దీంతో డిగ్రీ పాసైన తర్వాత మద్రాసు వెళ్లి పోయారు.
సినిమాకి సంబంధించి అన్ని రంగాల్లో కూడా అనుభవం సంపాదించుకున్నారు. కృష్ణ ఎడిటింగ్ లో కూడా ఇలా శిక్షణ తీసుకున్నారు. దాదాపు ముప్పై సినిమాలకి ఎడిటర్ గా పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు డైరెక్ట్ చేయడం జరిగింది. సొంత బ్యానర్ ను ఆయన ప్రారంభించి కొన్ని మలయాళ సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు. మరి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.
#1. ఉపాయంలో అపాయం:
#2. నేటి భారతం:
#3. దేశంలో దొంగలు పడ్డారు:
#4. దేవాలయం:
#5. వందేమాతరం:
#6. రేపటి పౌరులు:
#7. ప్రతిఘటన:
End of Article