ఈ 10 సినిమాలకు సంగీత దర్శకులు వీళ్లే..! కానీ “బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్” మాత్రం వీళ్ళు కాదు..!

ఈ 10 సినిమాలకు సంగీత దర్శకులు వీళ్లే..! కానీ “బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్” మాత్రం వీళ్ళు కాదు..!

by Mohana Priya

Ads

సినిమాకి సంగీతం అనేది ఒక బలమైన అంశం. సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా అంతే బలంగా ఉంటేనే సినిమా సీన్స్ అనేవి తెరపై బాగా కనిపిస్తాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం సంగీత దర్శకత్వం ఒకరు అందిస్తే, నేపథ్య సంగీతం మరొకరు అందించారు. ఆ సినిమాలో ఏవో, ఆ సంగీత దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 వీ

ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహించారు. తమన్ నేపథ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#2 లక్ష్మీ

ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం, మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#3 టక్ జగదీష్

ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం అందించగా, గోపీ సుందర్ నేపధ్య సంగీతం అందించారు.

tuck jagadish review

#4 టెంపర్

టెంపర్ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించగా, మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#5 బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా, గోపీ సుందర్ నేపథ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#6 అన్నవరం

అన్నవరం సినిమాకి రమణ గోగుల సంగీత దర్శకత్వం వహించగా, దిన నేపథ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#7 యోగి

యోగి సినిమాకి రమణ గోగుల సంగీత దర్శకత్వం అందించారు. గురుకిరణ్ నేపథ్య సంగీతం అందించారు.

movies for which background score is given by another music director

#8 మజిలీ

మజిలీ సినిమాకి గోపీ సుందర్ సంగీత దర్శకత్వం అందించగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు.

times of india whatsapp chat with samantha about divorce

#9 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం దర్శకత్వం అందించగా, మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు.Original names of Venkatesh and Mahesh Babu in svsc

#10 చింతకాయల రవి

ఈ సినిమాకి కూడా విశాల్ శేఖర్ సంగీత దర్శకత్వం వహించగా, మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు.movies for which background score is given by another music director


End of Article

You may also like